రాజకీయ నాయకులపై ఐటీ లాంటి సంస్థలు నిఘా పెట్టాలి: సోము వీర్రాజు

by సూర్య | Sun, Feb 16, 2020, 02:56 PM

ఏపీలో రాజకీయ నాయకులపై ఐటీ లాంటి సంస్థలు నిఘా పెట్టాలని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మాజీ పీఎస్ పై ఇటీవల జరిగిన ఐటీ సోదాల్లో రూ.2 వేల కోట్లు దొరికాయని, అవినీతి పెరగడం వల్లే ఏపీ అభివృద్ధి ఆగిపోయిందని అన్నారు. గత ప్రభుత్వం అమరావతి’ అంటే, ఈ ప్రభుత్వం ‘మూడు రాజధానులు’ అంటోందని విమర్శించారు. ఈ సందర్భంగా శాసనమండలి అంశం గురించి ఆయన ప్రస్తావిస్తూ, దీనిపై ప్రజలకు విశ్వాసం లేదని, మండలి రద్దు విషయంలో బీజేపీ ఆలోచిస్తోందని అన్నారు. బీజేపీతో వైసీపీ పొత్తు వదంతులపై ఆయన స్పందిస్తూ , కేవలం ఇది అభూతకల్పన మాత్రమేనని అన్నారు.

Latest News

 
రేపు కృష్ణా జిల్లాలో ప్రచారం నిర్వహించనున్నా చంద్రబాబు, పవన్ కల్యాణ్ Tue, Apr 16, 2024, 10:50 PM
ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల కోడ్ వర్తిస్తుంది : కేంద్ర ఎన్నికల సంఘం Tue, Apr 16, 2024, 10:30 PM
వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు బెయిల్‌ మంజూరు Tue, Apr 16, 2024, 09:36 PM
ప్రచారంలో అపశ్రుతి.. ఆవేశంగా ప్రసంగిస్తూ కిందపడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి Tue, Apr 16, 2024, 08:20 PM
ఏపీలో పెరిగిన ఎండల తీవ్రత, వేడిగాలులు.. ఈ జిల్లాల ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక Tue, Apr 16, 2024, 08:14 PM