విషాదం..'ప్రేమ విఫలమైందని.. ప్రేమికుల రోజే యువకుడు ఆత్మహత్య'

by సూర్య | Fri, Feb 14, 2020, 03:42 PM

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఓ విషాద ఘటన చోటుచేసికుంది.  ప్రేమికులంతా ప్రేమికుల రోజు సందర్భంగా పండుగ చేసుకుంటోన్న నేపథ్యంలో ఓ ప్రేమికుడు మాత్రం తన ప్రేమ విఫలమైందన్న కారణంతో ఆత్మహత్య చేసుకున్నడు. కృష్ణ అనే యువకుడు ఇంట్లో ఉరివేసుకుని ఈ ఘటనకు పాల్పడ్డాడు. అతడు ఎమ్మిగనూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM