ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన క్యాట్

by సూర్య | Fri, Feb 14, 2020, 02:49 PM

ఏపీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వర్ రావ్  క్యాట్ లో వేసిన పిటిషన్ 24  వ తేదీ కి వాయిదా వేసిన క్యాట్. ఏపీ ప్రభుత్వం తరపున హాజరు అయిన దేశాయి ప్రకాష్ రెడ్డి . డీజీ స్థాయి అధికారిని సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఎలా సస్పెండ్ చేసారు. డీజీ స్థాయి అధికారిని  సస్పెండ్ చేస్తే  హోమ్ శాఖ కి ఇన్ఫార్మ్  చేశారా. ఐపీఎస్ అధికారికి మే 31  2019  నుంచి ఎందుకు జీతం ఇవ్వలేదు. ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన క్యాట్. వారం రోజులసమయం అడిగిన ఏపీ ప్రభుత్వం. విచారణ ఈ  నెల 24  కి వాయిదా వేసిన క్యాట్


 


 

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM