తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఐటీ దాడులపై ఐటీశాఖ ప్రకటన

by సూర్య | Fri, Feb 14, 2020, 09:02 AM

తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఐటీ దాడులపై ఐటీశాఖ ప్రకటన చేసింది. మూడు ప్రముఖ ఇన్ ఫ్రా  కంపెనీలపై జరిగిన దాడుల్లో  రూ. 2 వేల కోట్ల అక్రమ లావాదేవీలను గుర్తించామని ఐటి శాఖ  తెలిపింది. కీలకమైన సాక్ష్యాలు లభించాయి అని ఐటీ  శాఖ  వెల్లడించింది. 40 చోట్ల 5 రోజులపాటు ఐటీ  అధికారులు సోదాలు జరిపారు.  హైదరాబాద్, విజయవాడ, కడప , విశాఖ, ఢిల్లీ, పుణేలో ఐటీశాఖ సోదాలు నిర్వహించింది. నకిలీ బిల్లుల ద్వారా పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిపారు. ఆర్కే ఇన్ఫ్రా , ఏసీ&డి ఇన్ఫ్రా కంపెనీలు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డాయి.  నకిలీ బిల్లులతో భారీగా లావాదేవీలు జరిపాయి అని ఐటీ  శాఖ వెల్లడించింది 

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM