by సూర్య | Thu, Feb 13, 2020, 03:25 PM
సస్పెండైన ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్ ను ఆశ్రయించారు. ఐదు రోజుల క్రితం ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఏబీ వెంకటేశ్వరరావు తన సస్పెన్షన్ చట్ట విరుద్ధమని ప్రకటించాలని కోరారు. గత ఏడాది మే నుంచి తనకు జీతం చెల్లించడం లేదని ఏబీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. రాజకీయ ఒత్తిళ్లతోనే తనను సస్పెండ్ చేశారని ఏబీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.
Latest News