మంత్రి తానేటి వనిత సంతకం ఫోర్జరీ

by సూర్య | Thu, Feb 13, 2020, 10:59 AM

మంత్రి తానేటి వనిత సంతకం ఫోర్జరీ చేశారు. మంత్రి సంతకాన్ని కడప జిల్లాకు చెందిన టీడీపీ నేత ఫోర్జరీ చేశాడు. మంత్రి తానేటి వనిత సంతకం లెటర్ ప్యాడ్ పై ఫోర్జరీ చేశారు. అసైన్డ్ భూమి కేటాయించాలని కలెక్టర్ కి టీడీపీ నేత నకిలీ లేఖ ఇచ్చాడు. మంత్రి సంతకం ఫోర్జరీ చేసి టీడీపీ నేత దొరికిపోయాడు.  మంత్రి తానేటి వనిత తన సంతకం ఫోర్జరీపై డిజిపికి పిర్యాదు చేసింది. సంతకం ఫోర్జరీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేసింది. 

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM