కరోనా ఎఫెక్ట్.. పెట్రోలు ధరలు వరుసగా ఐదో రోజు తగ్గుదల

by సూర్య | Mon, Feb 10, 2020, 07:30 PM

పెట్రోలు ధరలు వరుసగా ఐదో రోజు కూడా కొంత తగ్గుముఖం పట్టాయి. అయితే ఇది నాలుగు ప్రధాన నగరాల్లో మాత్రమే. ఢిల్లీ, చెన్నై, ముంబై, కోల్‌కత్తా నగరాల్లో ఈ తగ్గుదల నమోదైంది. మొత్తంమీద గత ఐదు రోజుల్లో... ఈ నానలుగు మెట్రో నగరాల్లో లీటరుకు 93 పైసల వరకు తగ్గింది. ఢిల్లీ, ముంబైల్లో 13 పైసలు, చెన్నైలో 14 పైసలు, కోల్‌కతాలో 19 పైసలు తగ్గించినట్లు ప్రభుత్వరంగ వెబ్‌సైట్ వెల్లడించింది. ప్రస్తుతం పెట్రలు ధరలు లీటరుకు ఇలా ఉన్నాయి.
నగరం పెట్రోలు డీజిల్
న్యూఢిల్లీరూ. 72.10రూ. 67.39
కోల్‌కత్తారూ. 74.74రూ. 67.39
చెన్నైరూ. 74.90రూ. 68.71
ముంబైరూ. 77.76రూ. 68.19
కాగా కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో... చమురు దిగుమతి దేశాల్లో ఒకటైన భారత్‌లో చమురు డిమాండ్, సరఫరాలపై ప్రభావం పడింది.

Latest News

 
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM
కోడి కత్తి శీను లాయర్ ఎంట్రీ.. రాయి తగిలితే పెద్ద గాయమే అవ్వాలిగా! Fri, Apr 19, 2024, 08:52 PM