పవన్ పై మంత్రి అవంతి సంచలన వ్యాఖ్యలు

by సూర్య | Fri, Jan 17, 2020, 04:09 PM

బీజేపీతో పవన్ పొత్తు చంద్రబాబు కుట్రేనని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ… ఒక్క స్థానంలో కూడా గెలవని వ్యక్తి పవన్ కల్యాణ్ అన్నారు. నిలకడ లేని పవన్ ను నమ్మితే బీజేపీకి ఇబ్బందేనన్నారు. ఏపీకి ఏం చేశారని పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తుపెట్టుకుంటున్నారని మంత్రి అవంతి ప్రశ్నించారు.


 


 

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM