by సూర్య | Fri, Jan 17, 2020, 03:49 PM
పవన్ కళ్యాణ్ పై మంత్రి అనిల్ కుమార్ ఫైరైయ్యారు. పవన్ కళ్యాణ్ తన పార్టీని 6 నెలలు కూడా నడపలేక చేతులెత్తేశారు అని అన్నారు. వామపక్ష భావజాలం పేరుతో పార్టీ పెట్టి భిన్నమైన వారితో కలిశారు. ఎన్నికల ముందే పవన్ టీడీపీకి దత్తపుత్రుడిగా మారారని అన్నారు. ఒక్క సీటు కూడా గెలవని పవన్ ను ఎవ్వరూ నమ్మరు. పవన్ లాంటి గుంపులు ఎన్ని వచ్చినా జగన్ ను ఏం చేయలేరు అని మంత్రి అనిల్ కుమార్ అన్నారు.
Latest News