సీబీఐ కోర్టులో జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు..

by సూర్య | Fri, Jan 17, 2020, 12:30 PM

సీబీఐ ఈడీ కోర్టులో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆస్తుల కేసు విచారణ కొనసాగుతోంది. పెన్నా అనుబంధ ఛార్జిషీటుకు సంబంధించిన విచారణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ కేసులో గత శుక్రవారం ఏడుగురు నిందితులకు న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. ఇందులో భాగంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ ధర్మాన ప్రసాదరావు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మి కోర్టుకు హాజరయ్యారు. శుక్రవారం నాటి విచారణకు ఏపీ సీఎం జగన్‌కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ ఆయన న్యాయవాదులు కోరారు. దీంతో సీఎం జగన్‌కు సీబీఐ న్యాయస్థానం వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది.

Latest News

 
రూ.కోటి లోపు ఆస్తి ఉన్న అభ్యర్థులు ఎవరో చుద్దాం రండి Thu, Apr 25, 2024, 07:04 PM
నో యువర్‌ క్యాండిడేట్‌ ద్వారా అన్ని వివరాలు అందుబాటులోకి Thu, Apr 25, 2024, 06:57 PM
రేపు నామినేషన్ల పరిశీలన Thu, Apr 25, 2024, 06:56 PM
‘సి-విజిల్‌’తో అక్రమాలకు చెక్‌ Thu, Apr 25, 2024, 06:56 PM
ఫిర్యాదులకు ప్రత్యేకం ‘ఎన్జీఎస్‌’ Thu, Apr 25, 2024, 06:55 PM