యాదమరి మండలంలో ఒంటరి ఏనుగు హల్ చల్

by సూర్య | Fri, Jan 17, 2020, 11:20 AM

యాదమరి మండలంలో ఒంటరి ఏనుగు హల్ చల్ చేసింది.  దలవాయిపల్లిలో యువకుడిపై ఏనుగు దాడి చేసింది. ఏనుగు దాడిలో యువకుడికి తీవ్రగాయాలైయ్యాయి. గాయపడ్డ యువకుడిని ఆస్పత్రికి తరలించారు. 

Latest News

 
వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి Fri, Mar 29, 2024, 12:18 PM
ఎన్ని కష్టాలు వచ్చినా టీడీపీ వెంటే పరిటాల కుటుంబం: సునీత Fri, Mar 29, 2024, 12:09 PM
సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ రెండు రోజులుగా తనిఖీలు Fri, Mar 29, 2024, 12:06 PM
పూర్తి స్థాయిలో అమలు కానీ ఎన్నికల కోడ్ Fri, Mar 29, 2024, 12:05 PM
వృద్ధాప్య పెన్షన్ 3 వేల నుంచి 4 వేలకు పెంచుతాం: చంద్రబాబు Fri, Mar 29, 2024, 12:04 PM