రాజధాని గ్రామాలు, విజయవాడలో సెక్షన్ 144, పోలీస్ యాక్ట్

by సూర్య | Fri, Jan 17, 2020, 10:22 AM

రాజధాని గ్రామాలు, విజయవాడలో సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ విధించారు. సెక్షన్ 30 అమలుపై వేసిన పిటిషన్లపై నేడు హైకోర్ట్ లో విచారణ జరగనున్నది. రాజధాని మహిళలు, న్యాయవాదులు, రైతులు 7 పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుమోటోగా స్వీకరించారు. 

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM