SURYAA
Telugu Version
English Version
Let's get Social
by సూర్య | Fri, Jan 17, 2020, 09:36 AM
రిపబ్లిక్ డే వేడుకలకు విశాఖ సిద్దమౌతున్నది. నేటి నుంచి ఈ నెల 25 వరకు బీచ్ రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. బీచ్ రోడ్డులో నివాసం ఉంటున్నవారికి అధికారులు ప్రత్యేక పాసులు జారీ చేయనున్నారు.