విశాఖ ఏజెన్సీలో దట్టమైన పొగమంచు

by సూర్య | Thu, Jan 16, 2020, 10:23 AM

విశాఖ ఏజెన్సీలో దట్టమైన పొగమంచు అలుముకుంది. చింతపల్లిలో 7 డిగ్రీల కనిష్ట  ఉష్ణోగ్రత  నమోదైంది.  విజయనగరం జిల్లాలోనూ  పొగమంచు దట్టముగా ఉంది.  మంచు కురుస్తుండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. 

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM