సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్

by సూర్య | Tue, Jan 14, 2020, 07:47 PM

ఏపీ ముఖ్యమంత్రి జగన్ సంక్రాంతి వేడుకల్లో పాల్గోన్నారు. గుడివాడలో మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో జగన్ ఎడ్ల పందాలను ప్రారంభించారు. సీఎం జగన్ ఎడ్ల పందాలను చాలా ఆసక్తిగా తిలకించారు. చిన్నారులకు భోగిపళ్లు పోసి జగన్ ఆశీర్వదించారు. అలాగే అక్కడే ఏర్పాటు చేసిన బొమ్మల కొలువును వీక్షించారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలకు తోడుగా ఈ ఏడాది ప్రకృతి కూడ ఆశ్వీరదించిందని జగన్ అన్నారు. రైతుల పండుగగా విశిష్టంగా జరుపుకునే ఈ సంక్రాంతి ప్రతి ఇంటా కొత్త ఆనందాలను తీసుకురావాలని జగన్ అకాంక్షించారు. ముఖ్యమంత్రి జగన్ వెంట మంత్రులు కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ బాలశౌరిలు ఉన్నారు.

Latest News

 
ఏపీలోని సీనియర్ ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు.. జగన్‌పై రాయిదాడే కారణమా Tue, Apr 23, 2024, 10:52 PM
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక రూ.20 లకే భోజనం Tue, Apr 23, 2024, 10:45 PM
ఏపీలో ఇద్దరు అధికారులను బదిలీ చేసిన ఈసీ Tue, Apr 23, 2024, 09:55 PM
విమానంలో 10 అనకొండలు.. వణికిపోయిన ప్రయాణికులు, అధికారులు Tue, Apr 23, 2024, 09:16 PM
అక్కడ ఎంపీ అభ్యర్థిని మార్చే అవకాశం?.. టీడీపీ నుంచి వచ్చిన నేతకు ఛాన్స్ Tue, Apr 23, 2024, 09:08 PM