రైతుల ముసుగులో టీడీపీ కార్యకర్తలు : ఆళ్ళ రామకృష్ణారెడ్డి

by సూర్య | Mon, Jan 13, 2020, 02:58 PM

అధికార వికేంద్రీకరణ దిశగా నడిపించమని రాజధాని ప్రాంత రైతులు కూలీలు కోరుతున్నారు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయాలని రాజధాని ప్రాంత రైతులు కోరుకుంటున్నారు.వెనుకబడిన ప్రాంతాలు తో పాటు మా ప్రాంతాలను అభివృద్ధి చేయాలని రాజధాని ప్రాంత వాసులు కోరుకుంటున్నారు.మా భూముల తీసుకొని  చంద్రబాబు మమ్మల్ని మోసం చేశాడని రాజధాని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దళితులు భూముల బలవంతంగా లాక్కున్నారు.


రాజధానిలో జరగనివి ఇక్కడ జరుగుతున్నట్లుగా ప్రచారం చేస్తున్నారు.నిన్ను నమ్మి మోసపోయిన రైతులు జోల పట్టుకునేల చేశావు.పోలీసులను పట్టుకొని చంద్రబాబు బెదిరిస్తున్నారు.శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి పై హత్యాయత్నం జరిగితే డీజీపీతో తప్పుడు ప్రచారం చేయించావు.తహసిల్దార్ వనజాక్షిపై దాడి, ఐపీఎస్ బాలసుబ్రహ్మణ్యంగారి పై దాడి జరిగితే పోలీసు వ్యవస్థ ను నీకు అనుకూలంగా వాడుకున్నావు.డీజీపీ గౌతం సవాంగ్ ను ఉత్తరాది వాడు అంటున్న చంద్రబాబు..చంద్రబాబు పెట్టిన డీజీపీ ఎవరు.. ఉత్తరాది వాడు కాదా.బినామి ఆస్తులు కాపాడుకోవడం కోసం జోలె పడుతున్నావు.హెరిటేజ్ కోసం చంద్రబాబు భార్య ప్లాటినం గాజులు చందాగా ఇచ్చారు.పండిన పంటలను చంద్రబాబు తగల బెట్టించారు..


చంద్రబాబు లోకేష్ జీతాలు ఎందుకు జోలెలో వేయలేదు.పోలీసులకు కులాలు, మతాలు, ప్రాంతాలు అంటకడుతున్నావు.సెక్షన్ 144, 30 అమల్లో ఉండగా ఎలా శిబిరాలు దీక్షలు పెడతారు.రాజధానిలో కొనసాగుతున్నదీక్షా శిబిరాలు, టెంట్ లు ఎత్తి వేయాలని డిజిపికి విజ్ఞప్తి చేస్తున్నాను.రైతుల ముసుగులో టీడీపీ కార్యకర్తలు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, అసంఘిక శక్తులు ఉన్నారు.రాజధానికి అమరావతి భూముల అనుకూలం కాదని ముందే చెప్పాం.రాజధానిలో పోలీసుల అరాచకాలు చేస్తున్నారని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తే  డీజీపీ ఏమి చేస్తున్నారు.పోలీసులను చంద్రబాబు అగౌర పరుస్తున్నారు..

Latest News

 
తిరుమలలో భక్తుల రద్దీ Thu, Apr 18, 2024, 10:35 AM
నారిగళంతో జగన్ రెడ్డి వెన్నులో వణుకు పుడుతుంది Thu, Apr 18, 2024, 10:27 AM
మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించండి: కొరముట్ల Thu, Apr 18, 2024, 10:24 AM
పది మంది జూదరులు అరెస్టు Thu, Apr 18, 2024, 10:10 AM
ప్రధాని మోదీతో మాట్లాడే ధైర్యం సీఎం జగన్ కు లేదు : పవన్ కళ్యాణ్ Wed, Apr 17, 2024, 11:18 PM