SURYAA
Telugu Version
English Version
Let's get Social
by సూర్య | Mon, Jan 13, 2020, 12:17 PM
చంద్రబాబుకు ఎన్ఎస్జీ భద్రత తొలగించారు. చంద్రబాబుతో సహా 13 మంది ప్రముఖులకు ఎన్ఎస్జీ భద్రత తొలగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది. ఇక చంద్రబాబుకు పారామిలటరీ దళాలు భద్రత చూసుకోనున్నాయి.