చంద్రబాబుపై పోలీస్ అధికారుల సంఘం ఫైర్

by సూర్య | Sun, Jan 12, 2020, 03:46 PM

ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబుపై పోలీస్ అధికారుల సంఘం తీవ్ర స్థాయిలో అగ్రహాం వ్యక్తం చేసింది. పోలీస్ శాఖలో కులాల వారీగా విభజన తీసుకోచ్చే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని మండిపడ్డారు. కులాల ప్రస్తావన తీసుకోచ్చే చంద్రబాబు సంఘద్రోహులు కాదా అని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యాలు చేశారు. ఘాటైన పదజాలంతో మాజీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. డీజీపీపై విమర్శలు చేయడం చంద్రబాబు స్థాయికి తగదని లేఖలో పేర్కోన్నారు. వెంటనే డీజీపీకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. స్వార్థ రాజకీయాల కోసం పోలీసులను విమర్శించడం సరికాదని లేఖలో తెలిపారు.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM