మునిసిపల్‌ ఎన్నికల నేపథ్యంలో టిఎంసి సర్వే

by సూర్య | Mon, Oct 14, 2019, 02:55 PM

పశ్చిమ బెంగాల్‌లో కోల్‌కతా మునిసిపల్‌ కార్పొరేషన్‌ సహా 107 మునిసిపాలిటీలకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తమ పార్టీకి ఏ మేరకు మద్దతు ఉంది, బిజెపి ఏ మేరకు చొచ్చుకుపోగలిగిందనే అంశాలపై తృణమూల్‌ కాంగ్రెస్‌ (టిఎంసి) నాయకత్వం సర్వేను నిర్వహించనున్నది. 2020లో మునిసిపల్‌ ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్రంలో జరిగే మునిసిపల్‌ ఎన్నికలను మిని అసెంబ్లి ఎన్నికలుగా భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌ శాసనసభకు 2021లో ఎన్నికలు జరుగనున్నాయి.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM