సరికొత్త సేవలకు వాట్సాప్ శ్రీకారం

by సూర్య | Mon, Oct 14, 2019, 02:35 PM

మెసేజింగ్ యాప్ వాట్సాప్ నుంచి మరో రెండు నెలల్లో డిజిటల్ పేమెంట్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ముఖ్య కార్యనిర్వహణాధికారి దిలీప్ అస్బే తెలిపారు. డిజిటల్ పేమెంట్ సేవల్లోకి అడుగుపెట్టిన వాట్సాప్ గత ఏడాది కాలంగా ప్రయోగాత్మకంగా కొందరు ఖాతాదారులకు అమలు చేస్తోంది. అయితే, వాట్సాప్ ఈ సేవలను పూర్తిస్థాయిలో ప్రారంభించినా వ్యవస్థలో నగదు చలామణిపై ప్రభావం చూపేందుకు దాదాపు రెండేళ్లు పట్టే అవకాశం ఉందని అస్బే తెలిపారు.

Latest News

 
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM
గిట్టుబాటు ధర లభించేలా పనులు చేయాలి Thu, Mar 28, 2024, 04:03 PM
విధులు సమర్థవంతంగా నిర్వహించాలి Thu, Mar 28, 2024, 04:02 PM