విజయవాడ తప్పిన పెను ప్రమాదం

by సూర్య | Mon, Oct 14, 2019, 11:41 AM

విజయవాడ తప్పిన పెను ప్రమాదం. దూసుకుపోయిన XUV500 వెహికల్ సీతారాంపురం లాల్ బహుదూర్ శాస్త్రి వీధిలో సంఘటన. అతివేగంగా వచ్చి షాపులోకి వెళ్లిన కారు ధ్వంసమైన గూడ్స్ ఆటోలు బైకులు. ఉదయం కావడంతో జనం లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం మైనర్స్ డ్రైవింగ్ చేస్తున్నట్లు అనుమానం. అతివేగమే ప్రమాదానికి కారణం అంటున్న స్థానికులు..


 


 

Latest News

 
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM
కోడి కత్తి శీను లాయర్ ఎంట్రీ.. రాయి తగిలితే పెద్ద గాయమే అవ్వాలిగా! Fri, Apr 19, 2024, 08:52 PM