వాలంటీర్ పోస్టుల భర్తీకి మరోసారి నోటిఫికేషన్

by సూర్య | Sun, Oct 13, 2019, 01:04 PM

ఎంపికయినా చేరని, వివిధ కారణాలతో భర్తీ కానీ 9,648 వాలంటీర్ల నియామకానికి ప్రభుత్వం మరోసారి ప్రకటన జారీ చేయనుంది. ఈ మేరకు జిల్లాల వారీగా ఖాళీల వివరాలను అధికారులు ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. గ్రామాల్లో 50 కుటుంబాలకో వాలంటీర్ చొప్పున 1,94,592 మంది నియామకాలు చేపట్టింది. వారిలో 1,84,944 మంది విధుల్లో చేరారు. మిగతా ఖాళీల భర్తీ కోసం నెలాఖరులోగా ప్రకటన చేసి డిసెంబర్​లోగా ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వ అనుమతి రాగానే జిల్లాల వారీగా ప్రకటన వెలువడనుంది.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM