జలమయమై జంగారెడ్డి గూడెం

by సూర్య | Sun, Oct 13, 2019, 07:34 AM

పశ్చిమగోదావరి జిల్లా జనగారెడ్డి గూడెంలో భారీ వర్షం కురిసింది. వర్షపు నీటితో రహదారులు జలమయమయ్యాయి. అశ్వారావుపేట రోడ్డులో రెండు అడుగుల మేర వర్షపు నీరు ప్రవహించగా స్థానిక పోలీస్ స్టేషన్, దుకాణాలు, కార్యాలయాలన్నీ జలమయమయ్యాయి.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM