విశాఖలో సెక్స్‌ రాకెట్ ముఠా అరెస్ట్

by సూర్య | Sun, Oct 13, 2019, 07:32 AM

విశాఖలో పోలీసులు సెక్స్‌ రాకెట్ ముఠాను అరెస్ట్ చేసారు. కంచరపాలెం మురళీనగర్‌‌లోని ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం జరుగుతోంది. శనివారం రాకెట్ గురించి పక్కా సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. ఓ ఇంటిపై దాడి చేశారు. ఇద్దరు యువతులు, ముగ్గురు మహిళలతో పాటూ మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. రూ.5300 డబ్బు, 5 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. ప్రశాంతానికి మారుపేరైన విశాఖలో సెక్స్ రాకెట్ కలకలంరేపింది. కొంతకాలంగా ముగ్గురు మహిళలు మురళీనగర్‌‌లోని ఓ ఇంట్లో వ్యభిచారం చేయిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానికులు కొందరు గమనించి పోలీసులకు సమాచారం అందించారట. వెంటనే రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు సెక్స్‌ రాకెట్ ముఠా ఆట కట్టించారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM