నన్నయ్య విశ్వవిద్యాలయంలో లైంగిక వేధింపులు!

by సూర్య | Sat, Oct 12, 2019, 09:56 PM

రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఇంగ్లిషు శాఖాధిపతి సహాయ ఆచార్యుడు డాక్టర్ ఎన్.సూర్య రాఘవేంద్ర తమను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని బాధిత విద్యార్థినులు గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేసారు. దరిమిలా తక్షణమే విచార ణకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. లైంగిక వేధింపుల పై సహచర అధ్యాపకులెవరూ పెదవి విప్పడం లేదు. వర్సిటీ రిజిస్ట్రార్ అంతర్గతంగా విచారణ జరుపుతున్నారు. ఎం.ఏ.(ఇంగ్లిష్) చేస్తున్న కొందరు విద్యార్థినుల్ని ప్రత్యేక తరగతుల కోసం తన నివాసానికి రావాలని బలవంతం చేస్తున్నాడని ఆరో పణ. ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తే ప్రాజెక్టులు ఆపేస్తా, పాస్ కాకుండా చేస్తాననే బెదిరి స్తున్నాడు. విద్యార్థినులకు వాట్సప్లో అసభ్య సందే శాలు పంపేవాడనీ అభియోగం . ఇవన్నీ అవాస్తవాలని డాక్టర్ ఎన్. సూర్య రాఘవేంద్ర ఖండించారు.


 

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM