విశాఖ నుంచి స్పైస్ జెట్ సర్వీసులు

by సూర్య | Sat, Oct 12, 2019, 09:43 PM

స్పైస్‌ జెట్‌ తన కొత్త విమాన సర్వీసులను విశాఖపట్నం నుంచి విజయవాడ,చెన్నైలకు ప్రారంభిస్తోంది. విమానం విశాఖలో ఉదయం 8.30 గంటలకు బయలుదేరి అక్కడికి 9.30 గంటలకు చేరుతుందని, తిరిగి అక్కడ 9.50 గంటలకు బయలుదేరి 10.50 గంటలకు విశాఖపట్నం వస్తుందన్నారు.  చెన్నై విమానం విశాఖపట్నంలో ఉదయం 11.20 గంటలకు బయలుదేరి అక్కడికి 12.55 గంటలకు చేరుతుందని తెలిపారు.


 


 

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM