తిరుమల శ్రీవారి దివ్యదర్శనం, టైమ్‌స్లాట్‌ టోకెన్లు రద్దు..!

by సూర్య | Sat, Oct 12, 2019, 08:32 PM

వీకెండ్ కావడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠం వెలుపల రెండు కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. రద్దీతో దివ్యదర్శనం, టైమ్‌స్లాట్ టోకెన్లు రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఈనెల 13 వరకు టైమ్‌ స్లాట్‌ టోకెన్ల జారీని నిలిపివేశామన్నారు. 
శ్రీవారికి విరాళంగా కార్లు:తిరుమల శ్రీవారికి రూ.70 లక్షల విలువైన రెండు కార్లను తితిదే ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు కూపేందర్‌ రెడ్డి విరాళంగా ఇచ్చారు. మహేంద్ర అల్టూరస్‌ జీ4 మోడల్‌ కార్లకు శ్రీవారి ఆలయం ఎదుట పూజలు నిర్వహించారు. అనంతరం తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డికి వాహనాలకు సంబ్బందించిన పత్రాలను అందజేశారు.

Latest News

 
చంద్రబాబును అందరూ మర్చిపోయినా, నేను మర్చిపోను: సింగర్ స్మిత Sat, Apr 20, 2024, 07:36 PM
తిరుమల శ్రీవారి ఆస్తుల వివరాలు.. బంగారం ఎన్నివేల కేజీలంటే, ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఏకంగా వేల కోట్లలో Sat, Apr 20, 2024, 07:31 PM
ఏపీలో బీఆర్ఎస్ పోటీ..? బీఫామ్ కోసం కేసీఆర్ వద్దకు లీడర్ Sat, Apr 20, 2024, 07:25 PM
అన్న దగ్గర కోట్లలో బాకీపడిన షర్మిల.. వదిన వద్ద కూడా అప్పులు..ఎంత ఆస్తి ఉందంటే Sat, Apr 20, 2024, 07:20 PM
కేజీఎఫ్ -3 ఏపీలోనే ఉంది.. చంద్రబాబు Sat, Apr 20, 2024, 07:16 PM