రాయలసీమ మీదుగా కోస్తా వరకు ఉపరితలద్రోణి

by సూర్య | Sat, Oct 12, 2019, 11:16 AM

విశాఖపట్నం : లక్షదీవుల నుంచి కొమరిన్‌, తమిళనాడు, రాయలసీమ మీదుగా కోస్తా వరకు ఉపరితలద్రోణి కొనసాగుతుంది. వీటి ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో ఎక్కువచోట్ల ఉరుములు, పిడుగులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. శుక్రవారం సాయంత్రం వరకు నర్సీపట్నంలో ఆరు, పలాస, తాళ్లరేవు, ఎర్రగొండపాలెంలో 5సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల ఉరుములతో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.


 


 

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM