అమితాబ్ బచ్చన్ కు చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్ష‌లు

by సూర్య | Fri, Oct 11, 2019, 09:19 PM

బాలీవుడ్ నట దిగ్గజం అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు సందర్భంగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలిపారు. బాలీవుడ్ షెహెన్షా అమితాబ్ బచ్చన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు మరిన్ని సంవత్సరాలు ఇలాగే అందరినీ అలరించాలని ఆకాంక్షిస్తున్నాం, హ్యాపీ బర్త్ డే అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. అమితాబ్ ఇవాళ తన 77వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయన 1942 అక్టోబరు 11న ప్రయాగ్ రాజ్ లో జన్మించారు.


 

Latest News

 
ఎన్నికల ప్రక్రియ పై సమీక్ష Sat, Apr 20, 2024, 03:23 PM
సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం Sat, Apr 20, 2024, 02:41 PM
చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపిన మోదీ Sat, Apr 20, 2024, 02:12 PM
పోలీసుల వ్యవహారశైలి బాధాకరం Sat, Apr 20, 2024, 02:11 PM
చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ Sat, Apr 20, 2024, 02:10 PM