దివ్యదర్శనం, టైమ్ స్లాట్ రద్దు చేసిన టీటీడీ

by సూర్య | Fri, Oct 11, 2019, 07:02 PM

తిరుమలలో దివ్యదర్శనం, టైమ్ స్లాట్ టోకెన్లను టీటీడీ అధికారులు రద్దు చేశారు. వరుస సెలవులు రావడంతో తిరుమలకు భారీ ఎత్తున భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని కంపార్ట్ మెంట్లు నిండి క్యూలైన్ల బయట నిలిచి ఉన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఈనెల 13వరకు టైమ్ స్లాట్ టోకెన్ల జారీని నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Latest News

 
టీడీపీలో చేరిన ఎరడికేర ఎంపీటీసీ మారతమ్మ, ఆమె భర్త అంజి Fri, Apr 19, 2024, 03:39 PM
టిడిపి గెలుపుకు కృషి చేయండి Fri, Apr 19, 2024, 03:38 PM
25న గురుకుల ప్రవేశపరీక్ష Fri, Apr 19, 2024, 03:36 PM
లింగాలలో 15 కుటుంబాలు టిడిపిలోకి చేరిక Fri, Apr 19, 2024, 03:34 PM
విద్యార్థిని మృతి బాధాకరం Fri, Apr 19, 2024, 03:32 PM