కోడెలకు గుండె నొప్పి- ఆసుపత్రికి తరలింపు

by సూర్య | Fri, Aug 23, 2019, 11:40 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌ రావుకు తీవ్ర గుండెపోటు వచ్చింది.  ఉదయమే అయన  ఛాతి నొప్పి లక్షణాలతో  ఇబ్బదులు పడుతున్నానని కుటుంబ సభ్యులకి చెప్పగా డాక్టర్ని పిలిపించి తనిఖీలు చేయించారని తెలుస్తోంది. ఐతే  సాయంత్రానికి మళ్లీ  నొప్పి పెరగటంతో పరిశీలించి, ఈయనని ఆసుపత్రికి తీసుకు రావాలని సూచించినట్టు సమాచారం.  ప్రస్తుతం ఆయన గుంటూరులోని లక్ష్మీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. 




Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM