జగన్ గారూ ... క్షమాపణలు చెప్పెదెప్పుడు ?

by సూర్య | Fri, Aug 23, 2019, 12:07 AM

బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి అధికారం లోకి వచ్చిన గత ప్రభుత్వంలో ఏ ఒక్కరికి ఉద్యోగాలు రాలేదని  ఎన్నికల సమయంలో వైసీపీ నేతలు చేసిన  దుష్ప్రచారం అంట ఇంతా కాదని. మరి ఇప్పుడు ప్రభుత్వం నుంచి విడుదలైన స్వే తపత్రంలో గత ప్రభుత్వ హయం లో 9,56,263 ఉద్యోగాలు వచ్చినట్టు ఎలా ప్రకటించిందని టీడీపీ  కార్యదర్శి నారా లోకేష్ నిలదీశారు.  గురువారం ఆయన తన ట్విట్టర్లో పలు ట్వీట్లు చేస్తూ,   పరిశ్రమలశాఖలో  5,13,351, ఐటీ శాఖ లో  30,428 ఉద్యోగాలు గత ప్రభుత్వంలో వచ్చినట్టు అసెంబ్లీలోనే  చెప్పిన విషయాన్నీ గుర్తుచేశారు.


ఇప్పుడు  ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో   నిర్మాణంలో  ఉన్న 137 కంపెనీల ద్వారా 2,78,586, మెగా ప్రాజెక్టు ద్వారా 1,33,898 ఉద్యోగాలు వస్తున్నట్లు పేర్క చూస్తుంటే  బాబు వచ్చారు.. జాబు వచ్చిందనే విషయాన్ని స్వయంగా జగన్  అంగీకరించితీరాలని. తమ తప్పుడు ప్రచారాన్ని జగన్.. ప్రజలకు ఎప్పుడు క్షమాపణ చెప్తారేప్ తెలపాలని  లోకేష్ ప్రశ్నించారు. 

Latest News

 
బైకులు ఎత్తుకెళ్తున్న దొంగలు అరెస్టు Fri, Mar 29, 2024, 01:41 PM
42 ఏళ్లుగా ప్రజా సేవలో టిడిపి: ఎమ్మెల్యే ఏలూరి Fri, Mar 29, 2024, 01:39 PM
ఎన్నికల నిబంధనలకు తిలోధకాలు.. అధికారుల పర్యవేక్షణ ఎక్కడ? Fri, Mar 29, 2024, 01:38 PM
టీడీపీ లో చేరిన ప్రముఖ వైద్యులు రామయ్య నాయుడు Fri, Mar 29, 2024, 01:36 PM
వివేక హత్య కేసు దోషులను కఠినంగా శిక్షించాలి Fri, Mar 29, 2024, 01:36 PM