మెగాస్టార్ కు బర్త్ డే విషస్ చెప్పిన లోకేష్

by సూర్య | Thu, Aug 22, 2019, 02:46 PM

మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా టీడీపీ నేత నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా చిరంజీవిపై లోకేశ్ ప్రశంసలు కురిపించారు. ఇంటిల్లిపాదికి వినోదాన్ని అందించే విభిన్నమైన పాత్రల్లో చిరంజీవి నటించారని అన్నారు. ప్రేక్షుకుల హృదయాలలో ఆయన సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని చెప్పారు. స్వయంకృషి, పట్టుదలతో ఒక సామాన్యుడు అత్యుత శిఖరాలను అధిరోహించవచ్చని చిరంజీవి నిరూపించారని కొనియాడారు. ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని అన్నారు. మరోవైపు జన్మదినం సందర్భంగా చిరంజీవికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM