కోడెల అలా చేసి ఉండాల్సింది కాదు : వర్ల రామయ్య

by సూర్య | Thu, Aug 22, 2019, 12:02 AM

అసెంబ్లీ ఫర్నిచర్ ను  మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు  తీసుకెళ్లడం  సహేతుకం కాదని  తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య అన్నారు. బుధవారం అయన మీడియాలో మాట్లాడుతూ  తాను పార్టీ ప్రధాన కార్యదర్శిగా కాకుండా..వ్యక్తిగతంగా మాత్రమే ఈ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారని  అసెంబ్లీ ఫర్నిచర్ ను తీసుకెళ్లి, ఇంట్లో ఎలా పెట్టుకుంటారని ప్రశ్నించారు. ఇప్పుడొచ్చి.. వాటిని తీసుకెళ్లండని అనడంలో అర్థమేంటని, కనీసం ఆ ఫర్నిచర్ ను తీసుకెళ్లమని అసెంబ్లీ కార్యదర్శి ఏమైనా అధికారికంగా చెప్పారా? అని ప్రశ్నించారు.   కోడెల అలా చేయకుండా ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.  


 

Latest News

 
బస్సు బోల్తా.. డ్రైవర్ తో సహా ఆరుగురుకి గాయాలు Thu, Apr 25, 2024, 12:20 PM
వైసిపి టిడిపి నుండి 60 కుటుంబాలు కాంగ్రెస్ లోకి చేరిక Thu, Apr 25, 2024, 12:18 PM
వైసిపి నుండి 10 కుటుంబాలు టిడిపిలోకి చేరుకా Thu, Apr 25, 2024, 12:10 PM
వైఎస్సార్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నాగభూషణ Thu, Apr 25, 2024, 12:09 PM
కొనసాగిన నామినేషన్ల పర్వం Thu, Apr 25, 2024, 12:06 PM