by సూర్య | Mon, Jun 24, 2019, 06:02 PM
ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ బీజేపీలో చేరాడు. రామ్ మాధవ్ సమక్షంలో అంబికా కృష్ణ బీజేపీలో చేరారు. బీజేపీ నేత రామ్ మాధవ్ సమక్షంలో అంబికా కృష్ణ బీజేపీలో చేరాడు.
Latest News