ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ!

by సూర్య | Sun, Jun 23, 2019, 04:28 PM

 ఏపీ ప్రభుత్వం భారీగా ఐపీఎస్‌లను బదిలీ చేసింది. . కొత్త ముఖ్య‌మంత్రిగా వైఎస్ జ‌గ‌న్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత భారీగా బదిలీలు జరుగుతున్నాయి,  బదిలీలపై డీజీపీ దామోదర గౌతం సవాంగ్ కసరత్తు పూర్తి చేసిన మీదట ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి అనుమతి తో  ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్‌ ఎల్వీసుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 5వ‌తేదీన  22 మంది ఐపిఎస్‌ల‌కు స్థాన చ‌ల‌నం క‌లిగించ‌గా తాజాగా మ‌రింద‌రిని బదిలీ చేస్తున్న‌ట్టు ఈఉత్త‌ర్వులో పేర్కొన్నారు. బ‌దిలీ అయిన అధికారుల వివ‌రాలు ఇలా ఉన్నాయి. 


అధికారి పేరు          బదిలీ అయిన స్థానం


బాలసుబ్రహ్మణం  సాధారణ పరిపాలన శాఖ


శ్రీధర్‌రావు        పోలీసు సంక్షేమం, క్రీడల ఏడీజీ


ఆర్‌.కె.మీనా    విశాఖ పోలీసు కమిషనర్‌


సత్యనారాయణ      పీటీవో ఐజీ


మహేశ్‌చంద్ర లడ్డా  పోలీస్‌ పర్సనల్‌ ఐజీ


జి.పాలరాజు      టెక్నికల్‌ సర్వీసెస్‌ డీఐ


అనురాధ        డీజీ, రాష్ట్ర విపత్తులు, అగ్నిమాపకశాఖ 


వినీత్‌ బ్రిజ్‌లాల్‌     ఐజీ, గుంటూరు రేంజ్‌


బి.శ్రీనివాసులు      ఐజీ, ఏపీఎస్‌బీ 


జి. శ్రీనివాస్‌      పోలీస్‌ ప్రధాన కార్యాలయానికి బదిలీ


సీహెచ్‌ శ్రీకాంత్‌  డీఐజీ, ఇంటెలిజన్స్‌


ఎల్‌.కె.వి రంగారావు       డీఐజీ, విశాఖ రేంజ్‌


ఎస్‌.హరికృష్ణ      అడ్మినిస్ట్రేషన్‌ అసిస్టెంట్‌ ఐజీ


కె.వి.మోహన్‌రావు      ఎస్పీ, ఇంటెలిజన్స్‌


జి.వి.కె.అశోక్‌ కుమార్‌ ఎస్పీ, సీఐడీ


సర్వశ్రేష్ఠ త్రిపాఠి          కమాండెంట్‌, ఏపీఎస్పీ బెటాలియన్‌ అనంతపురం


కోయ ప్రవీణ్‌  పోలీస్‌ ప్రధాన కార్యాలయానికి బదిలీ


విక్రాంత్‌ పాటిల్‌   రైల్వే ఎస్పీ, గుంతకల్లు


ఎస్‌.రంగారెడ్డి      డీసీపీ (శాంతిభద్రతలు), విశాఖ సిటీ


నారాయణ్‌ నాయక్‌  రైల్వే ఎస్పీ, విజయవాడ, 


ఎం.దీపిక    ఏఎస్పీ, కర్నూలు


జి. ఆంజనేయులు      పోలీస్‌ ప్రధాన కార్యాలయానికి బదిలీ

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM