శారదా పీఠానికి రెండ్రూపాయ‌ల‌కే రెండెక‌రాల భూమి

by సూర్య | Sat, Jun 22, 2019, 11:54 PM

ఆ మ‌ధ్య ఆశీర్వాదాల సంద‌ర్భంగా స్వ‌రూపానంద స‌ర‌స్వ‌తికి  తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ హైద‌రాబాద్ ప‌రిసరాల‌లో భూమిని కేటాయిస్తామ‌ని చెప్పారు. ఇప్పుడు ఇచ్చిన ఆ మాట నెర‌వేర్చ‌కునే క్ర‌మంలో  విశాఖ శారదా పీఠానికి  రెండెకరాల భూమిని కేటాయించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణ‌యించారు. ఎకరానికి రూపాయి చొప్పున చెల్లింపుతో . గండిపేట మండలం కోకాపేట పరిధిలో ఉన్న ఈ రెండు ఎక‌రాల భూమిని కేటాయించారు.  శారదా పీఠం ఈ స్థలంలో గురుకుల వేద పాఠశాలను నెలకోల్పనున్న విష‌యం తెలిసిందే. కాగా కోట్ల విలువ చేసే స్థ‌లం స్వామీజీల‌కు రూపాయి ఖ‌రీదు క‌ట్టి ధారా ద‌త్తం చేయ‌టంపై విమ‌ర్శ‌లు వెల్లు వెత్తుతున్నాయి. 

Latest News

 
పేపర్ మిల్‌కు లాకౌట్ Thu, Apr 25, 2024, 04:52 PM
ఈనెల 28న జగ్గంపేటలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Thu, Apr 25, 2024, 04:50 PM
రైల్వే ప్రాజెక్టులకు ప్రభుత్వం భూములు ఇవ్వలేదు Thu, Apr 25, 2024, 04:49 PM
ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా Thu, Apr 25, 2024, 04:47 PM
ఇంటిలిజెన్స్ చీఫ్ గా నూతన నియామకం Thu, Apr 25, 2024, 04:46 PM