ప్రసూతి వైద్య సేవ లో ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు ఫ‌స్ట్ ప్లేస్‌

by సూర్య | Sat, Jun 22, 2019, 10:58 AM

ప్రసూతి వైద్య సేవ లో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నెల్లూరు జిల్లాలోరి ఆత్మకూరు జిల్లా వైద్యశాల నిలిచింది,  ఈ సంద‌ర్భంగా  హాస్పిటల్ సూపరెండెంట్ చెన్నయ్య  సార‌ధ్యంలో  వైద్యశాలలో శ‌నివారం ప్రత్యేక సమావేశం జరిగింది.ఈ స‌మావేశానికి ఆత్మకూరు ఆర్డీవో రమాదేవి ముఖ్యఅతిధిగా హాజ‌రయ్యా రు. ఈ సంద‌ర్భ‌గా చెన్నెయ్య మాట్లాడుతూ ఆత్మకూరు ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో నెలలో 150కి పైగా ప్రసవం జరుగుతున్నాయని, అందునా ఎటువంటి సమస్య లేకుండా తల్లి బిడ్డ క్షేమంగా  ఉండేలా చూడ‌టంలో త‌మ ఆసుప్ర‌తి రాష్ట్రంలోనే ప్రథమ స్థానం లో నిల‌వటం వెను క వైద్య సిబ్బంది  సేవ‌ల కార‌ణ‌మ‌ని అన్నారు.  అన్ని భాగాలలో ఎటువంటి ఫిర్యాదులు లేకుండా వైద్య సేవలు అందిస్తున్న సిబ్బందికి ఈ సందర్భంగా అభినందించారు  అలాగే వైద్యశాలకు కావాల్సిన అదనపు సిబ్బంది గురించి, వైద్యశాలలో కావలసిన పరికరాలు గురించి, అలాగే జమా ఖర్చులు అన్నీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్డిఓ రమాదేవికి   వివరిస్తూ ఆసుప‌త్రి మ‌రింత అభివృద్ధి చెందేలా స‌హ‌క‌రించాల‌ని కోరారు. ఆర్డీఓ సైతం సిబ్బంది మ‌రింత శ్ర‌ద్ద‌గా ప‌నిచేయాల‌ని సిబ్బందికి సూచించారు.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM