ఒలింపిక్ రన్‌తో సాగరతీరం సందడి

by సూర్య | Sat, Jun 22, 2019, 09:27 AM

ఒలింపిక్ రన్‌తో సాగరతీరం సందడిగా మారింది.  ఎక్కడా లేని విశాఖలో 21 కిలోమీటర్లు ఉన్న ఈ సముద్రపు ఒడ్డుశ‌నివారం ఉద‌యం నిర్వ‌హించిన  మారథాన్ రన్‌లో పాల్గొన్న యువత, స్థానికులు. ఇంజనీరింగ్ , వైద్య క‌ళాశాల‌ల విద్య‌ర్ధుల‌తోపాటు న‌గ‌రంలోని అనేక క‌ళాశాల‌ల విద్య‌ర్ధులు , అధికారులు పాల్గొని ఆడుతూ, పాడుతూ  అంద‌రినీ ఉత్సాహ పరిచారు. ఒలింపిక్స్ డే సందర్భంగా ఆర్కే బీచ్ రోడ్ లో ఆరంభ‌మైన ఈ  ఒలింపిక్ రన్ ను ముఖ్య అతిథిగా హాజ‌రైన  విశాఖ ఉత్త‌ర నియోజ‌క‌వ‌ర్గం శాస‌న‌స‌భ్యుడు గణబాబు .ఎండా వూపి ఆరంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పిల్లల మాన‌సిక ప‌రిణితికి ఆట‌లు చాలా అవసరమని తలిదండ్రులు కూడా స్పోర్ట్స్‌పై పిల్లలకు ప్రోత్సాహం  ఇవ్వాలన్నారు,   చెప్పారు. కొత్త ప్రభుత్వం క్రీడ‌ల‌పై గ‌త ప్ర‌భుత్వ త‌ర‌హాలోనే ప్రత్యేక చర్యలు తీసుకుని ప్రోత్స‌హించాల‌ని ఆయ‌న‌ విజ్ఞప్తి చేశారు.   ఈ రన్  బీచ్ రోడ్ కాళీ మాత ఆలయం నుంచి వైఎంసీ హాల్ వరకూ   నిర్వహించారు. 


 


 

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM