ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ విజయరాజుపై వేటు!

by సూర్య | Fri, Jun 21, 2019, 08:17 PM

ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ విజయరాజుపై ప్రభుత్వం వేటు పడనుంది. విజయరాజును బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సచివాలయానికి వచ్చినా వీసీల సమావేశానికి విజయరాజు డుమ్మాకొట్టారు. గత ప్రభుత్వంలో జ్ఞానభేరి కార్యక్రమంలో విజయరాజు కీలకపాత్ర పోషించారు. రెండు రోజుల్లో ఉన్నత విద్యామండలికి కొత్త చైర్మన్ నియమించనున్నారు.


 

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM