రైల్లో నీళ్లు తెచ్చి సరఫరా చేస్తాం : పళనిస్వామి

by సూర్య | Fri, Jun 21, 2019, 03:18 PM

చెన్నై : తమిళనాడు రాజధాని చెన్నైలో నీటి కోసం ప్రజలు కటకటలాడిపోతున్నారు. ముఖ్యమంత్రి పళనిస్వామి నీటి సమస్యపై మాట్లాడుతూ చెన్నైలో నీటి సరఫరా చేసే నాలుగు చెరువులు ఎండిపోయాయని చెప్పారు. ప్రస్తుతం మెట్రో వాటర్‌ విభాగం ద్వారా 525 ఎంఎల్‌డి నీటిని సరఫరా చేస్తున్నామని చెప్పారు. జోలార్‌పెట్టాయ్‌నుంచి రైళ్ల ద్వారా నీటిని తీసుకుని వచ్చి సరఫరా చేస్తామని ఆయన అన్నారు. రుతు పవనాలు రాకపోవడం వల్లే నీటి సమస్య ఉత్పన్నమైందని ఆయన అన్నారు.

Latest News

 
5 ఎకరాలు అరటి తోట దగ్ధం Wed, Apr 24, 2024, 02:39 PM
కాకినాడలో పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం Wed, Apr 24, 2024, 01:42 PM
మద్యంలో విషం కలుపుకొని తాగిన రైతు Wed, Apr 24, 2024, 01:42 PM
మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి Wed, Apr 24, 2024, 01:42 PM
స్వచ్చందంగా రాజీనామా చేశామంటున్న వాలెంటర్లు Wed, Apr 24, 2024, 01:38 PM