యోగాలో పాల్గొన్న నావికాదళ సిబ్బంది

by సూర్య | Fri, Jun 21, 2019, 11:43 AM

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నావికాదళం తాము విధులు నిర్వహిస్తున్న ప్రాంతాల్లోనే యోగా సాధనలో పాల్గొన్నారు. నావికాదళ అధికారులు కొందరు సముద్రం మధ్యలో ఉన్న సబ్‌ మెరైన్‌ ఐఎన్‌ఎస్‌ సింధుద్వజపై యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు.

Latest News

 
22న పర్చూరులో ఏలూరి నామినేషన్ Fri, Apr 19, 2024, 03:29 PM
రంగంలోకి దిగిన టిడిపి చీరాల పరిశీలకుడు వీరయ్య Fri, Apr 19, 2024, 03:28 PM
నామినేషన్ వేయుటకు బయల్దేరిన ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు Fri, Apr 19, 2024, 03:27 PM
కొంగపాడులో వాలంటరీలు రాజీనామా Fri, Apr 19, 2024, 03:23 PM
పొలాల్లో బర్లీ పొగాకు తాళ్ళు చోరీ... కేసులు నమోదు Fri, Apr 19, 2024, 03:21 PM