by సూర్య | Fri, Jun 21, 2019, 11:37 AM
కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నాగ్‌పూర్‌లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా యోగాకు గుర్తింపు రావడం అనిర్వచనీయమైన ఆనందాన్ని కలుగజేస్తోందని ఆయన అన్నారు. భారతదేశపు విశిష్ట సంస్కృతీ సాంప్రదాయాలకు, చరిత్రకు యోగా ఒక ప్రతీక అని ఆయన అన్నారు.
Latest News