ప‌వ‌న్ న్యూలుక్‌... సినిమాల‌కు ర‌డీనా?

by సూర్య | Thu, Jun 20, 2019, 04:55 PM

తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో పవర్‌ స్టార్‌గా తిరుగులేని మాస్ ఇమేజ్‌ ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్   రాజకీయాల్లోకి అడుగుపెట్టి   దారుణంగా ఓట‌మి చ‌విచూసాడు. త‌ను పోటీ  చేసిన రెండు స్థానాల్లోనూ గెలవలేకపోవ‌టంతో ఆయ‌న తిరిగి  సినిమాల్లో నటిస్తారంటూ క‌థ‌నాలు దాన‌వ‌లంలా వినిపించాయి. అయితే త‌న‌కు సినిమాలు ముఖ్యంకాద‌ని, జ‌నంతోనే ముందుకు వెళ‌తాన‌ని స్టేట్ మెంట్ ఇచ్చిన ప‌వ‌న్ ఎన్నిక‌ల పూర్త‌యినా తెల్ల పంచె, తెల్ల లాల్చీ, గుబురు గ‌డ్డంతో కనిపించాడు. తాజాగా ఆయ‌న  జీన్స్‌ టీషర్ట్స్‌లోకి మారిపోవ‌టంతో పాటు గెడ్డం కూడా ట్రిమ్‌ చేసి స్టైలిష్ లుక్‌లోకి వచ్చేసిన ఫోటోలు  సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుండ‌టంతో పవన్‌ త్వరలోనే సినిమాల్లో నటించటం ఖాయం అంటున్నారు అభిమాన‌గ‌ణం.  ప్రస్తుతం ప‌వ‌న్ న్యూ లుక్ చూస్తే సిల్వర్‌ స్క్రీన్‌ రీ ఎంట్రీకి సిద్ధమైనట్టుగా ఉంద‌ని  టాక్‌ టాలీవుడ్ సర్కిల్స్‌లో  విన‌వ‌స్తున్న వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. 


 


 

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM