హైకోర్టు ఉద్యోగులకు ఐదు రోజుల పనిదినాలు

by సూర్య | Fri, Mar 22, 2019, 11:55 PM

ఈ నెల 23 నుంచి మే నెల 31వ తేదీ వరకు హైకోర్టు ఉద్యోగులకు, సోమవారం నుంచి శుక్రవారం వరకు పనిదినాలు ఉంటాయని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ శుక్ర‌వారం ఒక ప్రకటనలో తెలిపారు. లోక్ అధాలత్‌లు నిర్వహించినప్పుడు, ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో మాత్రం సిబ్బంది హాజరు కావాల్సి ఉంటుందని రిజిస్ట్రార్ జనరల్ ఆ ప్రకటనలో వెల్లడించారు.

Latest News

 
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM
గిట్టుబాటు ధర లభించేలా పనులు చేయాలి Thu, Mar 28, 2024, 04:03 PM
విధులు సమర్థవంతంగా నిర్వహించాలి Thu, Mar 28, 2024, 04:02 PM