పెద్దాపురంలో నామినేషన్ వేసిన చిన‌రాజ‌ప్ప‌

by సూర్య | Fri, Mar 22, 2019, 12:42 PM

తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం టీడీపీ అభ్యర్థిగా రాష్ట్ర హోంమంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప శుక్రవారం నామినేష‌న్ ను దాఖ‌లు చేశారు. పెద్దాపురం ఆర్డీవో కార్యాలయంలో రిట‌ర్నింగ్ అధికారికి చినరాజప్ప నామినేష‌న్ ప‌త్రాల‌ను స‌మ‌ర్పించారు.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM