గాజువాకలో నామినేషన్ వేసిన పవన్

by సూర్య | Thu, Mar 21, 2019, 02:12 PM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ గాజువాకలో నామినేషన్ వేశారు.పవన్ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు.ఒకటి గాజువాక కాగా మరొకటి బీమవరం నియోజ‌క‌వ‌ర్గంలో నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.అభిమానులతో గాజువాక పరిసరాలు నిండిపోయాయి

Latest News

 
5 ఎకరాలు అరటి తోట దగ్ధం Thu, Apr 25, 2024, 01:29 PM
కాళీయమర్దనాలంకారంలో శ్రీకోదండరామస్వామి కటాక్షం Thu, Apr 25, 2024, 01:27 PM
ప్రచారంలో టపాసులు కాల్చారని కేసు Thu, Apr 25, 2024, 01:24 PM
రేపు గుడ్లూరు రానున్న నందమూరి బాలకృష్ణ Thu, Apr 25, 2024, 01:18 PM
అంతంతమాత్రంగా ఎన్నికల కోడ్ అమలు Thu, Apr 25, 2024, 01:13 PM