మరి కొద్దిసేపటిలో ప్రమోద్‌ సావంత్‌ సర్కార్‌ బలపరీక్ష

by సూర్య | Wed, Mar 20, 2019, 12:49 PM

గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ మరికొద్దిసేపటిలో శాసనసభలో బల  పరీక్ష ఎదురుకోనున్నారు. బిజెపి, మిత్ర పక్షాల బలం 21 కాగా, కాంగ్రెస్‌ మిత్ర పక్షాల బలం 15. బల పరీక్ష నెగ్గేందుకు అవసరమైన మేజిక్‌ ఫిగర్‌ 19. దీనితో ప్రమోద్‌ సావంత్‌ తేలికగానే బలపరీక్షలో విజయం పొందే అవకాశం ఉంది.

Latest News

 
చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి చేనేత నేత Sat, Apr 20, 2024, 10:41 AM
పెద్దతిప్పిసముద్రంలో రేపే ప్రవేశ పరీక్ష Sat, Apr 20, 2024, 10:40 AM
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM