by సూర్య | Wed, Mar 20, 2019, 12:44 PM
జనసేన లో చేరిన పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు.నరసాపురం లోక్సభ స్థానం నుంచి పోటీ చేయనున్న నాగబాబు.ఈ సందర్బంగా పవన్ మీడియా తో మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలో పోటీ చేయడానికి నాగబాబు వస్తున్నారు అని పవన్ తెలిపారు
Latest News