టీడీపీ రెబెల్ గా పోటీ చేసే యోచనలో కదిరి బాబురావు

by సూర్య | Tue, Mar 19, 2019, 02:49 PM

టీడీపీ రెబెల్ గా పోటీ చేసే యోచన లో కదిరి బాబురావు.కనిగిరి ఎమ్మెల్యే టికెట్ ద‌క్క‌క‌పోవ‌డంతో అసంతృప్తి .బాలకృష్ణ ద్వారా ఒత్తిడి తెచ్చిన బాబూరావుకు ద‌క్క‌ని టికెట్.ఉగ్ర న‌ర్సింహారెడ్డికి ప్రాధాన్య‌త ఇవ్వ‌డం పై బాబురావు వ‌ర్గం గుర్రు.రెబెల్ గా బరి లో దిగాలని బాబురావు పై అనుచరులు ఒత్తిడి.బాబూరావుని బుజ్జ‌గిస్తున్న బాలకృష్ణ కుటుంబ సభ్యులు.టీడీపీ రెబెల్ గా పోటీ చేసే యోచనలో కదిరి బాబురావు 


 


 

Latest News

 
5 ఎకరాలు అరటి తోట దగ్ధం Thu, Apr 25, 2024, 01:29 PM
కాళీయమర్దనాలంకారంలో శ్రీకోదండరామస్వామి కటాక్షం Thu, Apr 25, 2024, 01:27 PM
ప్రచారంలో టపాసులు కాల్చారని కేసు Thu, Apr 25, 2024, 01:24 PM
రేపు గుడ్లూరు రానున్న నందమూరి బాలకృష్ణ Thu, Apr 25, 2024, 01:18 PM
అంతంతమాత్రంగా ఎన్నికల కోడ్ అమలు Thu, Apr 25, 2024, 01:13 PM